Kittigadu
Kurra Bewarse Username: Kittigadu
Post Number: 2122 Registered: 12-2011 Posted From: 98.102.245.39
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, July 23, 2019 - 11:11 am: | |
వెళ్ళిపోయిన పదిహేను మందిలో డికేశి, సిద్ధరామయ్య ఎదురుచూసింది కేవలం ఐదుగురి కోసమే. కనీసం రామలింగారెడ్డి ఆత్మీయులు ముగ్గురు, ఇద్దరు ఇండిపెండెంట్లు తిరిగి వచ్చి ఉంటే.. స్పీకర్ ఓట్తో 106 సంఖ్యాబలం అయ్యేది. దానికోసమే 12 రోజుల పాటు సమావేశాలని నెట్టుకురాగలిగారు మైత్రి నేతలు.కానీ.. ఫలితం!!!! Inka Decide cheyyaleee
|