Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7627 Registered: 04-2009 Posted From: 71.56.18.26
Rating: N/A Votes: 0 | Posted on Saturday, June 08, 2019 - 4:37 pm: | |
జగన్ చెంపను చాచి పెట్టి కొట్టిన కేంద్రం... బాబు చేసిన విద్యుత్ ఒప్పందాలు అన్ని అవినీతిమయం అని బోగస్ ప్రచారాలు చేయటమే కాకుండా ఇప్పుడు వాటిని రద్దు చేస్తాం అని చెప్పటంతో రంగంలోకి దిగిన కేంద్రం అలా దొబ్బదు అవన్నీ ఎంతో పారదర్శకంగా జరిగాయి అవినీతి బొంగు ఏమి లేదు ఇక మూసుకొని కూర్చో అని లెటర్ పంపారు ... Warrior
|