Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11518
Registered: 03-2004
Posted From: 32.212.213.187

Rating: N/A
Votes: 0

Posted on Saturday, May 25, 2019 - 11:41 am:   

Most of them are True? Eenadu is like a backbone for TDP. Since 2009, they become very complacent. okti ara manchi stories tappa emee cover cheyyaledhu. Good kaanee bad kaani.

గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు సున్నపురాయి గనులను లూటీ చేశారు. గనుల శాఖ నివేదిక ప్రకారమే దాదాపు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారు
deeni meeda naa ku assalu story chadvina gurthe ledhu..

ఇక పింఛన్లు, రేషన్‌కార్డులు, స్వయంఉపాధి రుణాలు, ఇళ్లు వంటివి మంజూరు చేయడానికి ఊరూరా పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల అరాచకం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే.

9 months back varakooo nenu k&K surveys lo first time choosa. then I heard from other TDP sources and Nageswar mentioned it.Eenadu kaani AJ kaani yee stories cover chesi vunte correct chesukune chance vundedi.

తల్లిదండ్రులు తెలుగుదేశానికి సంప్రదాయ ఓటర్లయిన కుటుంబాలవారు అయినప్పటికీ తాము మాత్రం ఈ ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేస్తామని కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువతీయువకులు అనేకమంది చెప్పడం

yee trend 2009 lone observe chesa..especially uttarandhra lo, we are missing young generation.

అధికార తెలుగుదేశం పట్ల 2017 నాటికే వ్యతిరేకత బట్టబయలు కావడం ప్రారంభమైంది. ఆ ఏడాది మార్చిలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు జిల్లాల పరిధిలోని అయిదు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోయారు.
deeni gurinchi kooda naaku peddaga idea ledhu. Issue em lenatte media and TDP janalu pattinchukoledhu anukunta...

రాష్ట్రంలో అత్యంత నామమాత్రంగా మారిన కాంగ్రెస్‌తో స్నేహంచేస్తూ, మరోవైపు ఇక్కడ ఏమాత్రం బలంలేని భాజపాకు ఒక ముఖ్య శత్రువుగా చంద్రబాబు నిలిచారు. ఒక రకంగా ఇది విచిత్రమైన రాజకీయ విన్యాసమనే చెప్పాలి.

Honestly Nageswar chala sarlu cheppadu. CBN is deviating from the issue ani. AP special status varaku fight chesthe OK. kaani maree personal ga velladu.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration