Post Number: 11495 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0
Posted on Thursday, May 23, 2019 - 1:32 am:
ika naake batch ready...
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని సినీ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ జగన్‌కు ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా ఇచ్చారని అన్నారు.