Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7516 Registered: 04-2009 Posted From: 166.137.248.64
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 15, 2019 - 3:16 pm: | |
23rd May.....ఈ రోజున తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు......... 1. Light గా టిఫిన్ చేసి బీ పీ బిళ్ళ వేసుకోవాలి. 2. Sorbitrate అందుబాటులో ఉంచుకోవాలి. 3. ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి. 4. టీ వీ volume తగ్గించి పెట్టుకోవాలి. 5. ఇష్టమైన స్నెహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి. 6. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. 7. కూలరు గానీ ఏ సీ గానీ ఆన్ లో ఉంచాలి. 8. నిండు గా ఊపిరి తీసుకుంటూ ఉండాలి. 9. మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి. 10." ఈ ప్రపంచం ఒక మాయ"...... దీన్ని స్మరిస్తూ ఉండాలి Warrior
|