Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 67783 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 11, 2019 - 4:08 pm: | |
Sakkineni:Yes eelu gabbu leputhunaru asal aaa area ee area ani lekunda kothi mooka
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అనుచరుడు తెదేపా కార్యకర్తపై కత్తితో దాడి చేశాడు. నందివాడ మండలం పోలుకొండలో వైకాపా అభ్యర్థి కొడాలి నాని అనుచరుడు గంటా రవిచంద్ర.. తెదేపా కార్యకర్త గుత్తికొండ శ్రీనివాస్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Mr Majnu Audio Review
|