Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 80133 Registered: 03-2004 Posted From: 27.59.39.191
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 11, 2019 - 3:37 pm: | |
Gudivada04:
Lokesh Nara (@naralokesh) Tweeted: విఫలమైన ఎన్నికల కమిషన్... క్రిష్టియన్ పేట బూత్ వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసే చాన్సివ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపాను. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆర్కే, వైకాపా కార్యకర్తలు, ఆందోళనకు దిగారు. https://t.co/2B4YgDo7dN https://twitter.com/naralokesh/status/1116401741149294592?s=17 |