Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11322
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 05, 2019 - 2:54 pm:   

assalu vella kanda kavaraniki addu lekunda poindhi kada. VISA gadu assalu mati vundi chestunnada ilanti comments adi kooda twitter lo.

ఉల్లిపొట్టు కూడా తీయలేవ్‌.. పవన్‌ కల్యాణ్‌!

తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్‌ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్‌ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని, ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లమని సూచించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు, పవన్‌లపై ధ్వజమెత్తారు.

monna raghuram krishnam raju, Ninna amanchi, Andarmeeda adda goluga mattadi election gelusthamanna dheema enti velladi. Ideoe opponents lies spread chestunnaa ante, pina news Sakshi lo ne goppa ga vesukunnaru kada. Sick fellows.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration