Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 67689 Registered: 05-2004 Posted From: 134.244.29.2
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 04, 2019 - 12:16 pm: | |
Entrepreneur:rao garu kumba raasi ela undi
maa peddodiki kumbha raasi ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 5 అవమానం : 4 కుంభ రాశి వారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. Mr Majnu Audio Review
|