Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 41721 Registered: 09-2004 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 02, 2019 - 11:54 am: | |
https://election.eenadu.net/ap/fullstory.php?date=2019/04/02&newsid=77085&secid= 3707&title=pawan-kalyan-speech-in-elamanchili-sabha పవన్ సభలు రద్దు.. విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి, పెందుర్తిలో పవన్ ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో సభలకు తరలివచ్చిన జనం నిరాశతో వెనుదిరిగారు. జనం బాగా తక్కువగా ఉండటం వల్లే సభలను రద్దు చేసినట్టు సమాచారం. |