Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 27959 Registered: 08-2004 Posted From: 85.76.128.249
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 27, 2019 - 4:57 pm: | |
Farex:
Gudivada04:
టీడీపీలోకి భారీగా వలసలు! వైసీపీకి వరుస రాజీనామాలు! శ్రీకాకుళం ఎంపీకి పోటీనే లేదా? శ్రీకాకుళంలో టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. వైకాపాకు నియోజకవర్గంలో భారీ షాక్ అనే చెప్పాలి. పలాస మాజీ ఎమ్మెల్యే, దివంగత జుత్తు జగన్నాయకులు భార్య జుత్తు ధనలక్ష్మి, పలాస మండల ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావుతో పాటు వందలాది కుటుంబాలు మంగళవారం మంత్రి లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందస మండలంలోని హరిపురంలో తెదేపా నాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ ధనలక్ష్మి, హేమేశ్వరరావుతో పాటు పలువురు వైకాపా కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. space for lease
|