Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1877 Registered: 10-2005 Posted From: 107.4.212.46
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 26, 2019 - 1:43 am: | |
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా సామీప్యంగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామపత్రం దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా... ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్, హెలికాప్టర్) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో... తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నారు. Paul ga ... |