Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1879 Registered: 10-2005 Posted From: 107.4.212.46
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 26, 2019 - 9:38 pm: | |
గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో ప్రజాశాంతి పార్టీ తరఫున దాఖలైన నామినేషన్ ఆమోదం పొందింది. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, ప్రజాశాంతి పార్టీ తరఫున కొడాలి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. మంత్రి దేవినేని ఉమా బరిలో ఉన్న మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ పేరుతో ఉన్న వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా, ఆయన నామినేషన్ ఆమోదం పొందింది. దీంతో మైలవరంలో ఇద్దరు కృష్ణప్రసాద్‌లు బరిలో ఉన్నట్లయింది. |