Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11228 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 19, 2019 - 1:49 pm: | |
yee time lo foreign tour enti? వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి జగన్ దంపతులు లండన్‌కు బయల్దేరనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న కుమార్తె వర్ష వద్దకు జగన్ దంపతులు వెళ్తున్నారు. కుమార్తెతో ఆరురోజుల పాటు జగన్ దంపతులు అక్కడే గడపనున్నారు. ఈ నెల 26న లండన్ నుంచి హైదరాబాద్‌కు జగన్ తిరుగుపయనమవుతారు. కాగా ఇప్పటికే ఒకసారి కొన్ని అనివార్య కారణాల వల్ల లండన్ పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. |