Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11205 Registered: 03-2004 Posted From: 172.58.200.147
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 12, 2019 - 9:55 am: | |
"రాజకీయం తీసి పక్కన బెట్టి సినిమా గా చూస్తే....."అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళ కోసం... . ఆడు మొదట రాజకీయ నాయకుడు!అంతకు ముందు ఫ్యాక్షనిస్ట్ కొడుకు!బయట జనానికి తెలిసింది రాజకీయ నాయకుడిగానే!వేరే కెరీర్ లేదు! గ్రూపులు కట్టి,నిత్య అసమ్మతి రగిల్చి,ఫ్యాక్షన్ మిగిల్చి,పుస్తెలు తెంపి,రాజధానిలో మత ఘర్షణలు రేపి,దేశ ఆర్ధిక సంస్కరణల పిత మీద చెప్పులు వేయించి,రిగ్గింగులు చేయించి బతికి బాగుపడ్డ వాడు! కుర్చీ ఎక్కంగానే 250 మంది కి పైగా ప్రత్యర్థి వర్గాలను వెతికి వెంటాడి వేటాడి చంపించిన మానవతావాది! 'క్విడ్ ప్రో కో' అనే సరికొత్త అధీకృత దోపిడీ విధానాన్ని, జాతీయవనరులను కొల్లగొట్టడాన్ని 'దత్తపుత్రుడు ద్వారా కనుగొని, అమలు చేసి ఈ తరం రాజకీయాలకు (AR అంతులే తర్వాత)పరిచయం చేసిన సృజనాత్మక జీవి! వామపక్ష,పౌరహక్కుల సంఘాల వాళ్ళు రికార్డ్ చేసిన ఈ పాలేగాడి చరిత్ర ని వదిలేసి..... . మాట తప్పనోడు, మడమతిప్పనోడు పంచె ఎగ్గట్టినోడు, మకిలి వెకిలి నవ్వుల అందగాడు, ఫీజులు కట్టినోడు, operations చేయించినోడు,ఆడ కూతురిని ఆదుకున్నోడు అని రామాయణ,భారత,భాగవత పాత్ర లెక్క సెంటిమెంటు డైలాగులు రాసి, సీన్లు తీసి చూపిస్తే నమ్మే పుష్పాలు ఉండటం...😢 . మహావీర్ ఫోగట్ పై సినిమా తీస్తే కుస్తీ, నేగి పై సినిమా తీస్తే హాకీ, సచిన్ పై తీస్తే క్రికెట్, గోపిచంద్ పై తీస్తే బాడ్మింటన్ ఉండటం ఎంత సహజమో....'మహా మేత' పై సినిమా తీస్తే ... . వాడి రక్త దాహం, పదవీ వ్యామోహం, ధన దాహం, ఢిల్లీ గద్దె కు చేసిన దాసోహం, దోచి పెట్టిన పైకం.. లేకుండా తీస్తే ఎలా!?ఎవరిని ఐడెంటిఫై చేసుకుంటారు జనం!?ఎవరు రెస్పాన్సిబుల్? " — శ్రీనివాస్ ప్రసాద్FB |