Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101631 Registered: 03-2004 Posted From: 80.255.245.234
Rating: N/A Votes: 0 | Posted on Monday, January 21, 2019 - 11:23 am: | |
Musicfan:పుట్టిన ప్రతి మనిషికీ ఆఖరి ప్రయాణం తప్పదు. కాకపోతే వెనకా ముందూ... అంతే! సృష్టి రహస్యం అర్థంచేసుకున్న వసుమతికి ఇదంతా కాస్త బాధనిపించినా భరించక తప్పదని తెలుసుకుని మనసు గట్టిపరచుకుంది.
Sthitha pragnatha antaru kadaa, danni oka mother lo baga chupinchdu.... |