Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 101630 Registered: 03-2004 Posted From: 80.255.245.234
Rating: N/A Votes: 0 | Posted on Monday, January 21, 2019 - 11:07 am: | |
చెట్టంత మనిషి చెంబులో భస్మంలా మిగిలిపోయాడు. ఆ తర్వాత గోదావరిలో కలిసిపోయాడు. ‘నలభైయేళ్ళు గవర్నమెంట్ సర్వీసు చేశాను. ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి’ అని ఎప్పుడైనా నాన్న అంటే, ‘నాకూ వంట చేసీ చేసీ విసుగొచ్చింది. నేనూ విశ్రాంతి తీసుకుంటాను. హోటల్లో భోజనం చేయండి’ అని నవ్వేది . కారు బయల్దేరుతుంటే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. ఆత్మ వదిలివెళ్ళిన శరీరం చల్లబడుతుంది. ఆత్మీయులు వదిలివెళ్ళిన శరీరం కుంగిపోతుంది. అయినా ఒక అబద్దం తన తల్లిని సంతోషంతో ఉంచుతుందని అతనికి తెలుసు. తన కంట్లోంచి ఏకధారగా జాలువారుతున్న నీటి బిందువులు కనబడకుండా ఉండేందుకు కెమెరాకు కాస్త దూరంగా జరిగాడు విశ్వమూర్తి. తను దేశానికి నాన్ రెసిడెంట్ కావచ్చు కానీ తన తల్లి హృదయంలో ఎప్పటికీ రెసిడెంటే..! Waa waaa.... Trivikram gaadu yekkada nilabadathadu ittanti dialogues lo.... |