Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 7119 Registered: 04-2009 Posted From: 12.43.184.178
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, November 27, 2018 - 1:46 pm: | |
నిన్న ఒక "అద్భుతం గురించి హింట్" గురించి హింట్ గోదావరి-పెన్నా సభలోచంద్రబాబు ....దాన్ని అర్ధం చేసుకోవాలి అంటే చాల లోతు గ వెళ్ళాలి.....మనసు కూడా కావాలి... "నేను బొల్లాపల్లి,నకిరేకల్లు (సాగర్ కి ఇంకో 50KM దూరం... ఇక్కడ నుంచి సాగర్ కి 20 మీటర్స్ మాత్రమే లిఫ్ట్) దాకా తెస్తున్న గోదావరి ..... సాగర్ కి ఇంకా 20 మీటర్స్ ఎత్తు మాత్రమే ఉంది...అది కూడా 50 KM దూరమే...ఆలోచించండి అని"... తాను చెయ్యాల్సింది(నకిరేకల్లు దాక ఇంకో 6 మాసాల్లో అయిపోతుంది) చేతల్లో చూపించి ఇంక మీ ఇష్టం అని చెప్పాడు... ఆ మాట వెనక ఖమ్మం,నల్గొండ,హైదరాబాద్,మహబూ ్నగర్ చరిత్ర మారిపోద్ది అనే తపన....కానీ మళ్ళి వేరే అర్ధం తీస్తారో అని "ఒక సలహా " గ చెప్పాడు చంద్రబాబు 2014 లో బ్రతిమాలాడు దుమ్ముగూడెం ఖర్చు మొత్తం పెట్టుకుంటామ్ దయచేసి ఆలోచించు అని ....ఉద్యమం టైం లో అంటే ఎదో చెప్పావు.... ఇప్పుడు స్టేట్ కూడా వచ్చింది... మనం దుమ్ముగూడెం చేస్తే ఖమ్మం,నల్గొండ(ఉన్న సాగర్ కాల్వతో) మరియు మహబూబ్ నగర్(శ్రీశైలం లో వాటా పెరుగుద్ది), హైదేరాబద్(ఉన్న లిఫ్ట్ లో) కి కూడా వెళ్తాయి అని కానీ విద్వేషం మాత్రమే తెలిసిన కెసిఆర్ కి అవి ఎక్కకపోగా చంద్రబాబు అసహాయతగా బతిమాలుతున్నాడు అని ఉన్న సాగర్ లో ఉన్న వాటర్ మొత్తం ఖాళీ చేసాడు వెంటనే(కావాలంటే ఆ నాడు న్యూస్ తీసి చూసుకోండి)...ఆలా ఖాళీ చేస్తే తాను చెప్పేది(ఆంధ్ర కి వాటర్ ఉండవు..ఇన్నాళ్లు నేను చెప్పేది అదే ) కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది అనుకున్నాడు కానీ ఆ రోజు చంద్రబాబు అసహాయత నుంచి అద్భుతాలు ఉద్బవిస్తాయి అని ఊహించలేకపోయారు...సాగర్ మీద ఆధారపడిన మొత్తం 23 లక్షల ఎకరాల ఆంధ్ర ప్రాంతాన్ని కాపాడాడు ఈ రోజు గోదావరి వాటర్ ఉన్న కాల్వలకు తీసుకెళ్తు .. కానీ కెసిఆర్ మాత్రం ఖమ్మం,నల్గొండ,హైదరాబాద్,మహబూ ్నగర్ రైతులకి కి లక్ష కోట్ల ప్రాజెక్ట్స్ కబుర్లు ఇంకా చెప్తూనే ఉన్నాడు.... 6000 క్రోర్స్(అది కూడా చంద్రబాబు నేను పెట్టుకుంటా అన్నాడు) తో బంగారు రాజ్యం అయ్యేది ఆ ప్రాంతం ఆ రోజు చంద్రబాబు మాట విని ఉంటె మరో అద్భుతం మీ ముందు ఉంది... మీ ఇష్టం అనే నీసహాయత(మళ్ళి ద్రోహి అంటారు గ వేరే అర్ధం తీసి) మహానుభావుడు స్వామి చంద్రబాబు మాత్రం...విద్వేషాలతో చలి కసుకునే రాజకీయ క్రీడలో కూడా అయన అందరి మేలు ఆలోచిస్తాడు... ఆయన చేసిన పని చెప్పుకోలేక మరచి పోయిన ఒక నిజం... హైదరాబాద్(హైటెక్ సిటీ కట్టే నాడు డ్రింకింగ్ వాటర్ కి కూడా కరువే) కి డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ ఆలోచన,కర్త,కర్మ,క్రియ(2 phases completed ) అంత చంద్రబాబే అనే మాట చెప్పుకోవటం చేతకాని మనిషి ....ఎంత సేపు IT గురించి మాత్రమే చెప్పే అసలు గత 30 ఇయర్స్ లో హైదరాబాద్ కి సాగర్ నుంచి వాటర్ లిఫ్ట్ అనేది పెద్ద ప్రాజెక్ట్ అనే విషయం మరిచారు ++ సాగర్ కి 50 KM దూరం లోకి తెచ్చాడు గోదావరి వాటర్ చంద్రబాబు ++ సాగర్ కి అక్కడ నుంచి 20 మీటర్స్ లిఫ్ట్ మాత్రమే ***** ఆ 50 KM దూరం కూడా సాగర్ కాలవ ఉంది ....దాంట్లో రివర్స్ లిఫ్ట్ చేయొచ్చు(కాకపోతే inter-state ఒప్పుకోవాలి).. -- waterకెపాసిటీ ఇంకా పెంచాలి (కానీ ఆ రోజు చంద్రబాబు మాట వింటే అది చిటికలో పని ) Warrior
|