Post Number: 81 Registered: 10-2018 Posted From: 175.101.68.31
Rating: N/A Votes: 0
Posted on Sunday, October 28, 2018 - 1:19 am:
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడుతుంటే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు