Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 10912
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Monday, September 24, 2018 - 4:41 pm:   

ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేవారి జాబితాలో చంద్రబాబు పేరు లేనే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. యూఎన్‌వోలో చర్చకు రూపొందించిన 313 అంశాల్లోనూ చంద్రబాబు చెప్పిన స్థిరమైన వ్యవసాయానికి ఆర్థిక సహాయం-పరిష్కారాలు అంశమే లేదన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. చంద్రబాబు అమెరికా పర్యటనపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ సీఎంపై మండిపడ్డారు. అమెరికాలో చంద్రబాబు ఎక్కడ మాట్లాడుతున్నారో సమాచారం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడే సమావేశాన్ని వెబ్‌లింక్‌లో పెడితే చూస్తామన్నారు. ఈ వివాదంపై టీడీపీ అనవసరంగా బెంబేలెత్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అమెరికా పర్యటన.. అనుమానాలకు తావిస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు చంద్రబాబుకు అనుమతి ఉందా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, బ్యాంకులతో ఏపీకి రూ.16వేల కోట్ల రుణ ఒప్పందం జరిగిందని, ఈ ఒప్పందం పనిమీదనే చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటన పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

eedu Psephologist malle. basic research skills vunna vadevadina gogle chesthe veedi questions ki answer dorukutundi.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration