Nayak
Yavvanam Kaatesina Bewarse Username: Nayak
Post Number: 6934 Registered: 04-2009 Posted From: 174.49.77.226
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 26, 2018 - 12:36 pm: | |
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైంది. నేను ఒక్క మాట చెప్పినందుకు 15 సీట్లు ఇచ్చి టీడీపీకి అండగా నిలబడ్డారు -పవన్ కళ్యాణ్ తెలుగుదేసం ఓడిపోయిన 1989 లో పశ్చిమగోదావరి లో 8 సీట్లు తెలుగుదేశం గెలిచింది 2004 లో రాష్ట్ర వ్యాప్తంగా 45 సీట్లు తెలుగుదేశం గెలుస్తే అందులో 5 సీట్లు పశ్చిమగోదావరి నుంచి గెలిచింది 2009 లో తెలుగుదేశం ఓడిపోయిన జిల్లాలో5 సీట్లు గెలిచింది ఇక 1983, 1985, 2014 లో జిల్లాలో అన్ని స్థానాలు తెలుగుదేశం గెలుచింది .. 1994 , 1999 లో జిల్లాలో 16 స్థానాలు కి 15 స్థానాలు తెలుగుదేశం గెలిచింది తెలుగు దేశం కంచుకోట పశ్చిమగోదావరి జిల్లా నీ అన్న ని చిత్తుగా ఓడించింది పశ్చిమగోదావరి జిల్లా నీ అన్న నే గెలిపించలేని నువ్వు మా పార్టీ ని గెలిపించావు అంటే నలుగురు నవ్వి పోతారు Warrior
|