Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 6870
Registered: 04-2009
Posted From: 174.49.77.226

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, June 27, 2018 - 10:27 pm:   

జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీపై నిజాలివిగో పవన్ …!
తల పంచలో పెట్టి బాగా....!!
👉జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉక్కు పరిశ్రమ విషయంలో తెలుగుదేశం పార్టీదే తప్పు అని చెప్పేందుకు పవన్ కల్యాణ్ అడ్డగోలు వాదన వినిపించడం ప్రారంభించారు. జిందాల్ స్టీల్ కంపెనీ.. ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి వస్తే తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారని విమర్శించారు. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు జిందాల్ చెప్పారో.. దారిన పాయే దానయ్య చెప్పారో కానీ.. అసలు విషయం మాత్రం… అందిరకీ తెలుసు. ముఖ్యంగా కడప జిల్లా వాసులకు తెలుసు. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా.. అడ్డుకుని.. ఆ పేరుతో కడప జిల్లాలనే దోపిడీ చేయాలనుకుంది ఎవరో అందరికీ తెలుసు.

👉వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఐరన్ ఓర్‌కి స్వర్ణయుగం. కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న గనుల నుంచి గాలి జనార్ధన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తువ్వుకుని..వేల కోట్లు దండుకునేవారు. ఈ గనుల్లో కొన్ని కేటాయిస్తే.. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని… వేల మంది కడప జిల్లా యువతకు అవకాశం కల్పిస్తామని కంపెనీ ముందుకు వచ్చింది. దానికి వైఎస్ ప్రాధమికంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అసలు లెక్క తెలియడం ప్రారంభమయింది. ఓ వైపు ప్రభుత్వం, మరో వైపు సమాంతర ప్రభుత్వం నడిపిన వైఎస్ జగన్ నుంచి.. జిందాల్ గ్రూప్‌నకు.. బెదిరింపులు వెళ్లాయి. ఒక్క పైసా పెట్టుబడి పెట్టం.. కానీ పదిశాతం వాటా ఇవ్వాల్సిందేనని ఆ బెదిరింపులు. లేకపోతే.. నీళ్లు, భూముల కేటాయింపుల విషయంలో చిక్కుల్లో పడతారని హెచ్చరింకలు. ఈ బాధంతా ఎందుకని.. అప్పట్లో.. జిందాల్ గుడ్ బై చెప్పేసింది.

👉ఆ తర్వాత వైఎస్ కుటుంబం.. గాలి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించింది. అప్పనంగా సంపాదించిన వేల కోట్ల సొమ్ము ఉందని… వేల ఎకరాలు.. అప్పనంగా ఇచ్చేశారు. వారు గోడలు కట్టుకుని ఆ భూని బ్యాంకుల్లో పెట్టుకున్నారు. కానీ దొంగతనం బయపడి సీబీఐ కేసులయ్యేసరికి..అది ఆగిపోయింది. ఈ విషయాలన్నింటినీ.. తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు పవన్ కల్యాణ్. ఎంతైనా.. ఇష్టమైనవాడు.. ఏం చేసినా.. హాయిగానే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ, జగన్ పవన్ కు ఇష్టం. వాళ్లేం చేసినా హాయిగానే ఉంటుంది. టీడీపీ ఏం చేసినా కష్టంగానే ఉంటుంది.
Warrior

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration