Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 7858 Registered: 03-2004 Posted From: 208.66.218.161
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 01, 2018 - 9:39 am: | |
Lovebewarsetalk:a party that slashes just a paisa per litre
సోదర సోదరీమణులారా, పెట్రోల్ లీటర్ ఒక్కింటికి అక్షరాలా ఒక నయ పైసా తగ్గించాము... మరి మీరు మాకు భారీగా వోతెలు వేసి గెలిపించప్రార్ధన... - భా.జ.పా అయ్యబాబోయ్.. ఏటి ఏకంగా ఒక లీటర్ పెట్రోల్ కి ఒక పైసా తగ్గించేసారా... ధర్మప్రభువులు... సల్లగుండాలి... మా తరఫున మీరు కూడా ఈ ఒక్క ఎమేల్యే, ఒక్క ఎంపి సీటు స్వీకరించి మమ్ము ఆనందింపజేయండి... - ప్రజలు rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|