Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 66101
Registered: 05-2004
Posted From: 68.32.1.241

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, May 30, 2018 - 6:33 am:   

http://www.andhrajyothy.com/artical?SID=585838

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పైసా తగ్గించడాన్ని సామాన్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెంచే సమయంలో రూపాయల్లోనూ.. తగ్గించే సమయంలో పైసల్లోనూ.. అదీ ఒక్క పైసా తగ్గించడమేంటని మండిపడుతున్నారు. వాహనాదారులను వేళాకోళం చేసినట్టుగా ఉందని భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ తగ్గింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రధానిని ఉద్దేశించి ఈ వ్యవహారంపై ట్వీట్ కూడా చేశారు. ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై ఒక పైసాను తగ్గించారని.. ఇదేం తగ్గింపు అని.. కేవలం ఒక పైసా ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను వేళాకోళం చేయడమే మీ ఉద్దేశమైతే.. ఇది పిల్ల చేష్ట అని రాహుల్ చెప్పారు. ఇది నిజంగా చౌకబారుతనమని ట్వీట్ చేశారు. తాను విసిరిన ఛాలెంజ్‌కు ఇది తగిన స్పందన కాదని మోదీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు.
Mahanati Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration