Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Winner
Pilla Bewarse
Username: Winner

Post Number: 845
Registered: 05-2017
Posted From: 54.172.59.33

Rating: N/A
Votes: 0

Posted on Friday, May 18, 2018 - 6:46 pm:   

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నిబంధలకు విరుద్ధంగా గవర్నర్ వాజూభాయ్ వాలా నియమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్‌తో కూడిన కాంగ్రెస్ న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాతంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని తమ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీనిపై తక్షణ విచారణ జరపాలని న్యాయవాదుల బృందం ఆ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌ సీజేఐ కార్యాలయానికి చేరడంతో సీజేఐ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration