Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Vusirikai
Yavvanam Kaatesina Bewarse
Username: Vusirikai

Post Number: 9500
Registered: 10-2011
Posted From: 198.203.181.181

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, August 05, 2014 - 1:11 pm:   

కరీంనగర్: సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నేపథ్యంలో ఈనెల19న ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని తెలంగాణలో నివసిస్తున్న ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు. ఏ కార్యక్రమం ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి, శ్రావణ మాసమే కాబట్టి మరో ముహూర్తం దొరుకుతుందని సలహాయిచ్చారు.

19న ఇంట్లో ఉండకుంటే మీ పేరు లిస్టులో ఉండదని చెప్పారు. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు అని స్పష్టం చేశారు. ఈ నెల 19న తాను కూడా ఇల్లు కదలనని అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తమ వాదనలు 11న వినిపిస్తామని కేసీఆర్ తెలిపారు. తమ ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశామని చెప్పారు. జర్నలిస్టులందరికి ఒకే యూనిక్ కార్డు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.
http://www.cooking-wonders.com/

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration