Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21509
Registered: 08-2008
Posted From: 220.255.2.140

Rating: N/A
Votes: 0

Posted on Friday, July 18, 2014 - 9:25 am:   


Gaali:




హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ వద్ద జనసేన పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీని పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆ పత్రికా ప్రకటనలో జనసేన కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేయించుకుంటే బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీని ఈసీ వద్ద రిజిస్టర్ చేస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration