Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21265
Registered: 08-2008
Posted From: 220.255.2.122

Rating: N/A
Votes: 0

Posted on Sunday, June 22, 2014 - 8:52 am:   

ఈ క్యాంపులు నిర్వహించలేం
Published at: 22-06-2014 08:13 AM
జిల్లా, మండల పరిషత్‌లు, మునిసిపల్ అధ్యక్షుల కోసం నిర్వహిస్తోన్న క్యాంపులు చాలా ఖరీదుగా తయారయ్యాయని, ఈ భారం భరించలేకపోతున్నామని వైసీపీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంపులను ఎత్తేశాయని చెబుతున్నారు. తాము మాత్రం ఇంకా క్యాంపులు నిర్వహిస్తూ బెంగళూరు, చెన్నయ్, విశాఖ తదితర ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిపిసల్ కార్పొరేటర్లను తిప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే సమయంలో కొందరు తమ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలని, రెండు రోజులు ఊరెళ్లాలంటూ కోరుతున్నారని ఒక ఎమ్మెల్యే వివరించారు. అయితే.. వారు ఊరెళితే అటునుంచి అటే టీడీపీ గూటికి వెళ్లిపోతారేమోన్న భయం ఆవహిస్తోందని, దాంతో వారి పిల్లల ఫీజులు చెల్లించడంతో పాటు, పుస్తకాలూ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు. తమ పిల్లల్ని స్కూలులో చేర్పించే సమయంలోనూ ఇంత శ్రద్ధ తీసుకోలేదని ఒక ఎమ్మెల్యే వాపోయారు. ఈ కష్టాలు చూస్తుంటే .. క్యాంపులను భరించడం చాలా కష్టం అనిపిస్తోందన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration