Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6780
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Friday, May 16, 2014 - 4:08 am:   


Donga_evaru:





Oka abhimaani avedana


వరంగల్ లో నేనే తెలంగాణా తెచ్చా అని, సీమాంద్రకి వచ్చి వైఎస్సార్ వల్లే విభజన అయింది అని చెప్పిన మోసగాడికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎవరేమి చేస్తారు? మనోళ్ళు ఈ మోసం గురించి ఎప్పుడూ మన కాంపెయిన్ లో మాట్లాడలేదు! చెపితే వినే వారే లేరు! మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గెలవాల్సిన స్థితి నుండి విభజన చేసి కనీసం సీమంద్రాలో గెలవాలస్సిన పరిస్థితి కూడా లేకుండా చేసిన సోనియా గాంధీ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టికొట్టుకుపోతున్నది, మనం కూడా మట్టికొట్టుకుపోయాం. చంద్రబాబేమో వాళ్ళని వీళ్ళని పట్టుకుని రాజకీయం చేస్తే మనమేమో ఒంటరిగా రాజకీయాలు చేయకుండా పోరాటం చేసాం, ఓడిపోయాం! ఒకే ఒక్కడు జగన్ చంద్రబాబు, సోనియా గాంధీ, మోడీ, రామోజీ రావు, పవన్ కళ్యాణ్, అంబాని సోదరులు అందరినీ ఎదుర్కుని ఎదురు నిలిచాడు! ఇక్కడ ప్రజల్ని కూడా ప్రస్నించాలి... ఇన్నేళ్ళు ప్రజలలో ఉండి ఇంత కష్టపడిన జగన్ని, ప్రజలకోసమే జీవించి మరణించిన వైఎస్సార్ను మర్చిపోయ్యారా? వాళ్లకి పచ్చ విషమే కావాలేమో

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration