Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21022 Registered: 08-2008 Posted From: 218.186.8.230
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 16, 2014 - 12:16 am: | |
gudiwada update: గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యంలో 630 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మచిలీపట్నంలో పేర్ని నాని వెనుకంజలో ఉన్నారు. |