Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6753
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, May 14, 2014 - 6:00 pm:   

భయం వలదు! శుక్రవారం జనరల్ ఎలక్షన్స్ ఫలితాలలో మనం 120+ ఎమ్మెల్లేలు, 20+ ఎంపీలు గెలుస్తాం! లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తిగా డిఫరెంట్. అవి జగనన్నని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే ఎలక్షన్స్ కావు. అదే కాకుండా మన పార్టీ హెడ్ క్వార్టర్స్ ఒక్క రూపాయ కూడా ఖర్చుపెట్టలేదు, తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 800 కోట్లు ఖర్చుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలలో మన ఫ్యాన్ గాలి ఉధృతంగా వీచింది అని నాకు తెలిసిన తెలుగుదేశం నాయకులు కూడా చెప్పారు. ప్రజలు మనపక్కే ఉన్నారు! జయం మనదే, జగనన్నముఖ్యమంత్రిగా ఇడుపులపాయలో జూన్ 2న ప్రమాణస్వీకారం చేస్తారు, మీరు తప్పక హాజరుకండి.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration