Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6751
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, May 14, 2014 - 5:59 pm:   

మనకి లోకల్ బాడీ రిజల్ట్స్ ఎందుకు బాగా రాలేదు అనేవాళ్ళకి కొంచెం వివరణ:
1. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి పోటీ చేసాయి. (అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కష్టం ఇది)
2. ముస్లింలు, క్రిస్టియన్ మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీలు, రెడ్డీస్ etc సగానికి సగం చీలారు లోకల్ ఎన్నికలు కావడం వల్ల. (మోడీ, బీజేపీ తెలుగుదేశంతో పొత్తువల్ల వాళ్ళంతా అసెంబ్లీకి మనకే వేసారు)
3. మనోళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి 800 కోట్లు పంపారు!

లోకల్ ఎలక్షన్స్ డిఫరెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ డిఫరెంట్. డబ్బు లోకల్ ఎన్నికలను కొనగలదు కాని అసెంబ్లీ ఎన్నికలను కొనలేదు! కొంత ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. వాళ్ళ డబ్బు పనిచెయ్యకపోతే మనం 130+ ఎమ్మేల్లె సీట్లు, 20+ ఎంపీ సీట్లు గెలుస్తాం, పని చేస్తే 100+, 16+. శుక్రవారం పది గంటలకి తెలుస్తూంది! So everyone, please relax. You guys are forcing me to type and talk too much! అర్ధం చేసుకోండి!!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration