Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 70026 Registered: 03-2004 Posted From: 103.254.230.4
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 05, 2014 - 1:08 pm: | |
Telugudesam:
పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాప్తాడు అనంతపురానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది అనంతపురం లోకసభ స్థానం పరిధిలోకే వస్తుంది. అయినా పరిటాల సునీత మాత్రం సభకు రాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో ప్రభాకర చౌదరి, దివాకర్ రెడ్డి పేర్లు చెప్పారు. కానీ పరిటాల సునీత పేరు మాత్రం చెప్పలేదు. My native country: telugu naaDu
|