Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20849 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 05, 2014 - 6:58 am: | |
ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దేశ్యాప్తంగా రూ.270 కోట్లు పట్టుకుంటే కేవలం రాష్ట్రంలోనే రూ.141 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. 5 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని, 74.2 కిలోల బంగారం, 933 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం, డబ్బుకు ఓట్లు అమ్ముకోవద్దని ప్రజలకు భన్వర్లాల్ సూచించారు. నగదు, మద్యం పంపిణీపై 1950కు కల్ చేయండి లేదా 90499899కు ఎస్ఎంఎస్ చేయవల్సిందిగా భన్వర్లాల్ కోరారు. |