Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20867
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0

Posted on Monday, May 05, 2014 - 9:16 pm:   

జగన్ గారు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు మీతో సంప్రతిస్తూ ఉంటారా?
భారతి: మామ ఉన్నప్పుడు ఎలా చేస్తే మేలు అని ఆయనతో చర్చిస్తుండేవాడు. మామ చనిపోయిన తరువాత... ఇప్పటికీ జగన్ అందరూ చెప్పేటివీ వింటాడు. పార్టీలో కొందరు కీలక వ్యక్తులతో ఏం చేయాలనేది చర్చిస్తాడు. అందరూ చెప్పినదాన్ని ఆధారంగా చేసుకొని, తను ఒక తుది నిర్ణయానికి వస్తాడు.

జగన్ గారిలో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి?
భారతి: చాలా నిజాయతీగా ఉంటాడు. చాలా చాలా హానెస్ట్‌గా ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ... మనం చేసిన వంట బాగా లేకపోతే... అది బాగుందని కూడా అబద్ధం చెప్పలేడు. లేనిది ఉన్నట్టు అస్సలు చెప్పలేనే చెప్పలేడు. చాలా నిజాయతీగా ఉంటాడు. జగన్ ఒక మాట అన్నాడూ, చెప్పాడూ అంటే... అది ఆయన పూర్తిగా నమ్మి, నిజాయతీగా చెబుతున్నాడనే! నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళకు.... భర్త నిజం చెబుతున్నాడా, లేదా అని డౌట్లు రావచ్చు. కానీ, నాకెప్పుడూ ఆ డౌట్ రాలేదు... రాదు... జగన్ ఉన్నది ఉన్నట్టు చెబుతాడు. జగన్ చెప్పాడూ అంటే, అది అక్షరాలా నిజమే!

MOVIEART--bemmi.okamadiri

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration