Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20655
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 25, 2014 - 6:00 am:   

మహేష్ బాబు- శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆగడు' చిత్రం నుంచి తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఆరోపించారు. ఇదంతా ఒక్కడే చేస్తున్నాడని, దీనిపై తాను త్వరలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. అంతేకాదు.. ఆ ఒక్కరి పేరు కూడా త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు.

ఆ సినిమాకు సంబంధించిన హీరోతో గానీ, నిర్మాతతో గానీ, అసిస్టెంట్ డైరెక్టర్లతో గానీ తనకు ఏమాత్రం గొడవల్లేవని స్పష్టం చేశారు. దర్శకత్వశాఖలో ఒకరితో ప్రకాశ్రాజ్కు గొడవ అయ్యిందని, దానిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను తప్పించి, ఆ స్థానంలో సోనూసూద్ను తీసుకున్నారని సమాచారం. ఇంతకుముందు కూడా ఒకసారి ప్రకాశ్రాజ్ను టాలీవుడ్ సినిమాల నుంచి కొన్నాళ్ల పాటు బహిష్కరించి తర్వాత మళ్లీ తీసుకున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration