Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20465
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, April 15, 2014 - 12:21 am:   

టీడీపీ డోర్ పోస్టర్లపై పవన్ ఫొటో..!

* జూనియర్ ఎన్టీఆర్ ఫొటో లేదని దహనం చేసిన అభిమానులు

హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ పేరిట ముద్రించిన టీడీపీ డోర్ పోస్టర్లలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఫొటో ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

దీంతో సోమవారం ఆగ్రహించిన వారు ఆ పోస్టర్లను దహనం చేశారు. అయితే ఆ పోస్టర్లలో చంద్రబాబు ఫొటో కూడా ఉందని, మీరెలా దహనం చేస్తారని టీడీపీ కార్యకర్తలు వీరితో ముష్టియుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration