Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6608 Registered: 03-2004 Posted From: 50.133.52.77
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 14, 2014 - 6:07 pm: | |
జయవాడ లోక్సభ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని? Published at: 14-04-2014 15:58 PM హైదరాబాద్, ఏప్రిల్ 14 : విజయవాడ టీడీపీ లోక్సభ స్థానం విషయంలో ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా నానీని బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై నేతల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో నాని వైపే బాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. |