Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20248 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 02, 2014 - 10:15 pm: | |
Musicfan:
చంద్రబాబూ నేనడుగుతున్నా.. కాంగ్రెస్‌ను కాపాడుతూ వస్తున్న మీది సవతి కాంగ్రెస్సా?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ ద్దనున్న వైఎస్సార్ కూడలిలో ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో మాట్లాడారు. |