Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kittigadu
Kurra Bewarse
Username: Kittigadu

Post Number: 1203
Registered: 12-2011
Posted From: 170.88.180.1

Rating: N/A
Votes: 0

Posted on Monday, March 31, 2014 - 8:32 am:   

హైదరాబాద్,మార్చి31: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందిన "లెజెండ్'' శుక్రవారం విడుదలై దూసుకెళుతున్న సంి విదితమే కాగా ఏప్రిల్ ఒకటి నుండి లెజెండ్ సింహ యాత్ర ప్రారంభం కానుంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి.
ఏప్రిల్ 1
ఉదయం 7.00 -సింహాచలం దేవాలయ దర్శనం
ఉదయం 11.00 - రాజమండ్రి (థియేటర్)
సాయంత్రం4.00- ఏలూరు (థియేటర్)
ఏప్రిల్ 2
ఉదయం 5.00-విజయవాడ కనగ దుర్గ దేవాలయ దర్శనం
ఉదయం 70.00-మంగళగిరి దేవాలయ దర్శనం
ఉదయం 8.00- పెదకాకాని దేవాలయ దర్శనం
ఉదయం 11.00 ఒంగోలు (థియేటర్)
మద్యాహ్నం3.00 నెల్లూరు (థియేటర్)
సాయంత్రం 7.00- తిరుపతి
ఏప్రిల్ 3
ఉదయం 10.30-కడప దర్గా దర్శనం,తరువాత కడప లోని థియేటర్స్ కు వెళతారు.
మధ్యాహ్నం 12.00-అహోబిలం దేవాలయ దర్శనం
సాయంత్రం 5.00-కర్నూల్ ( థియేటర్)
Inka Decide cheyyaleee

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration