Athadu
Kurra Bewarse Username: Athadu
Post Number: 1555 Registered: 10-2007 Posted From: 171.161.48.16
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 07, 2014 - 8:17 am: | |
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా మద్దతివ్వను- చరణ్ తన బాబాయి కొత్త పార్టీ పెట్టినా తన మద్దతు తండ్రి చిరంజీవికే నని ఆయన కుమారుడు రామ్ చరణ్ అన్నారు. బాబాయి దారి,బాబాయిదేనని, తన దారి తనదేనని రామ్ చరణ్ అన్నారు.పవన్ కళ్యాణ్ కొత్త పార్టీపెడతారన్న ప్రచారం నేపధ్యంలో రామ్ చరణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.అయితే వ్యక్తిగతంగా మాత్రమే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తానని అన్నారు.తనకు రాజకీయాలు తెలియవంటూనే ,పవన్ కళ్యాణ్ పార్టీపెడితే మద్దతు ఇవ్వబోనని రామ్ చరణ్ స్పష్టం చేయడం విశేషం kommineni article} |