Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 69350 Registered: 03-2004 Posted From: 111.93.131.220
Rating: N/A Votes: 0 | Posted on Monday, March 03, 2014 - 6:02 am: | |
సినీ పరిశ్రమ సీమాంధ్రకు తరలి వెళ్లదు: కెటిఆర్ విభజన నేపథ్యంలో సినిమా పరిశ్రమ సీమాంధ్రకు తరలి వెళ్లబోతుందంటూ వస్తున్న వార్తలపై తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. హైదరాబాదులో సినిమా పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పరిశ్రమ హైదరాబాదు వదిలి వెళ్లకుండా తాము తగిన చర్యలు తీసుకుంటామన్నారు. My native country: telugu naaDu
|