Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 19377 Registered: 12-2009 Posted From: 24.107.195.19
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 06, 2014 - 3:38 pm: | |
టాలీవుడ్ లో వరుస పెట్టి హిట్ మీద హిట్ కొట్టిన అసిన్ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ పక్కన గజని సినిమా తో మంచి స్థాయికి వెళ్లిపోయింది . బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయి అని ఊహించింది. కాని తరువాత ఆసిన్కి అనుకున్న విజయాలు రాలేదు. దీంతో కొంత కాలం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు దూరంగా ఉండటమే కాకుండా, పర్సనల్ లైఫ్‌ను ఎఫైర్ల మయం చేసుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా ఆసిన్ ముంబాయ్ రోడ్లపై రోమాన్స్ చేస్తు మీడియా కంట పడింది. ఈ విషయం గురించి అసిన్ ని అడిగితే ఏమి మాట్లాడం లేదు . ప్రస్తుతం ఆసిన్ అభిషేక్ బచ్ఛన్ సరసన ఆల్ ఈజ్ వెల్ మూవీలో హీరోయిన్గా చేస్తుంది.
|