Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6379 Registered: 03-2004 Posted From: 199.244.214.111
Rating: Votes: 3 | Posted on Friday, January 17, 2014 - 4:02 pm: | |
మేరు శిఖరి శిఖరాయమాన గంభీర ధీర గుణ మానధనుడు తెలుగు వాడి వాడిని వేడిని కాశ్మీరం నుండీ కన్యాకుమారి వరకు తెలియజేసిన ఘనుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు మా నందమూరి తారక రాముడు పరమపదించి నేటికి 18 సంవత్సరాలు (భారత కాలమానం ప్రకారం 18 వ తారీఖు)... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|