Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 46325 Registered: 05-2004 Posted From: 134.244.2.54
Rating: N/A Votes: 0 | Posted on Saturday, January 18, 2014 - 11:13 am: | |
దేవులపల్లి గారి simply outstanding lyrics కొమ్మల గువ్వలు గుస గుస మనిన రెమ్మల గాలులు ఉసురుసుననిన అలలు కొలనులో గల గలమనిన దావుల వేణువు సవ్వడి వినిన నీవు వచ్చేవని నీ పిలుపే విని కనుల నీరిది కలయ చూచితిని ఘడియ ఏని ఇక విదిచిపోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో ( మనసున ) Emo Gurram Egaravachu - AR
|