Gudiwada
Yavvanam Kaatesina Bewarse Username: Gudiwada
Post Number: 7003 Registered: 11-2004 Posted From: 76.181.105.71
Rating: N/A Votes: 0 | Posted on Saturday, January 11, 2014 - 10:47 pm: | |
ఎన్నికల అనంతరం దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తన 150వ సినిమా ఉంటుందని కేంద్ర మంత్రి చిరంజీవి ప్రకటించారు. శ్రీకాకుళంలో చిరంజీవి జిల్లా అభిమాన సంఘం ఏర్పాటు చేసి 30 ఏళ్లయిన సందర్భంగా శనివారం అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. |