Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 25535
Registered: 08-2004
Posted From: 88.114.31.209

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, January 07, 2014 - 2:20 am:   

ఉదయ్‌కిరణ్ వంటి మంచి కళాకారుడు మరణించడం దురదృష్టకమని దర్శకరత్న దాసరి నారాయణ అన్నారు. ఫిల్మ్‌చాంబర్‌లో ఉన్న ఉదయ్ భౌతికకాయాన్ని సందర్శించిన దాసరి మాట్లాడుతూ ఉదయ్‌కు వచ్చిన అవకాశాలను దక్కనివ్వకుండా కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకున్నాయి. అందుకే డిప్రెషన్‌లోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఉన్నాడని ఆయన అన్నారు. తమ కళ్ల ముందు ఎదిగిన వ్యక్తి, అతని సక్సెస్ చూసి శోభన్‌బాబు అంతటి అందగాడు వచ్చాడనుకున్నానన్నారు. ఉదయ్‌కిరణ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration