Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fakester
Censor Bewarse
Username: Fakester

Post Number: 2325
Registered: 07-2013
Posted From: 106.51.154.254

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 31, 2013 - 7:50 am:   

1. కేజ్రీవాల్ 1968 ఆగస్ట్ 16 వ తేదీన హర్యానా లోని హిసర్ లో పుట్టాడు. ముగ్గురి పిల్లలలో పెద్ద వాడైన కేజ్రీవాల్ హిందూ మతతత్వాలతో పెరిగాడు.
2. కేజ్రీవాల్ నిజానికి ఒక డాక్టర్ కావాలనుకున్నాడు. కాని అతని కుటుంబసమస్యల వల్ల ఐఐటి, ఖరగ్ పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసాడు
3. టాటా స్టీల్ ఫ్యాక్టరీ లో ఉద్యోగం వదిలేశాక మదర్ థెరిస్సా తో కలిసి కోల్ కతలోని రామకృష్ణ మఠం లో పనిచేసాడు
4. క్రమం తప్పకుండా యోగా చేసే కేజ్రీవాల్ ఒక శాఖాహారి.
5. ఐఐటి లో మొదటి ప్రయత్నంలోనే పాసైన కేజ్రీవాల్, సివిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కూడా మొదటి ప్రయత్నంలోనే పాసై ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ కి ఎంపికైయ్యాడు.
6. ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు లో అధికారిగా చేరిన కేజ్రీవాల్ అక్కడ జరిగే అవినీతిని చూడలేక తన పదవికి రాజీనామా చేసి లంచాలు చెల్లించ వద్దు అనే ఉద్యమంలో పాల్గొన్నాడు.
7. పరివర్తన్ అనే సంస్దను ఏర్పాటు చేసి ఢిల్లీలోని సమాచారహక్కు చట్టం ద్వారా ప్రజలకు అవినీతి అధికారుల గురించి తెలిపాడు. ఇతని నాయకత్వలక్షణాలు 2006లో ఇతనికి రామోన్ మెగ్సేసే అవార్డు తెచ్చిపెట్టాయి.
8. కేజ్రీవాల్ కు నచ్చిన నటుడు అమీర్ ఖాన్.
9. కేజ్రీవాల్ కాలేజీ రోజుల్లో తన లెక్చరర్స్ చెప్పే విషయాలు వినకుండా తన ఫ్రెండ్స్ తో పేకాట ఆడేవాడు. తన స్నేహితులు అతనిని క్లాస్ రూం లో కంటే సినిమా ధియేటర్ లలోనే ఎక్కువగా చూసేవారు.
10. కేజ్రీవాల్ రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాడని అతని సన్నిహితులు చెబుతారు.
Tarak....Mokshu....Kohli

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration