Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 90338 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: Votes: 1 | Posted on Monday, December 23, 2013 - 8:37 am: | |
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ తనకు వ్యక్తిగత భద్రతను నిరాకరించారు. తనకు ఏ విధమైన భద్రత అవసరం లేదని, ఎస్కార్టు కూడా వద్దని, దేవుడే తన పెద్ద రక్షకుడని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఓ లేఖ రాశారు. Nee athi G ni kukkalu denkaa, intha metta nayalau yendhi vaaya veedu, problems create cheyochu ani yedanna terrorist organization attack chesthey yevaru responsibility .... |