Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 19609
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0

Posted on Sunday, November 10, 2013 - 8:43 pm:   

metta. paatralu ishtamaithe cheyadamu kaduraa orei set aithe cheyyali. ipudu ninnu aa hanumanthudi role lo.. abbou.. raama raama.. ee manchu aakrutyalaki anthe ledaa.. eellaki atha funding yeda nundi ostaandi

MOVIEART--mb.talantu

రావణ... నామ జపం చేస్తున్నాడు విష్ణు. ఇది ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్‌! భారతదేశం మంతా... ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనేది విష్ణు ఆలోచన. మోహన్‌బాబు రావణ పాత్రలో కనిపించడానికి రెడీ అన్నారు. ఈసినిమా చర్చల దశలో ఉండగానే అటకెక్కేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈసినిమా పనులు ప్రారంభించేశాడు విష్ణు. ప్రస్తుతం స్క్రిప్టుని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఇందులో విష్ణు హనుమాన్‌ పాత్ర లో కనిపిస్తాడట. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా చెప్పుకొచ్చాడు. "నాకు చిన్నప్పటి నుంచీ ఆంజనేయుడు అంటే ఇష్టం. ఈ సినిమాలో నాకు ఆ వేషం ఇవ్వమని అడిగా. కానీ రాఘవేంద్రరరావు అంకుల్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు ఆంజనేయుడి పాత్ర ఇస్తే.. అంతకంటే అదృష్టం మరోటి ఉండదు" అంటున్నాడు విష్ణు. MOVIEART--bemmi.laugh

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration